Site icon swamisamarthsevekari.com

Aigiri Nandini Lyrics in Telugu

Aigiri Nandini Lyrics in Telugu

Aigiri Nandini Lyrics in Telugu

Spread the love

“Aigiri Nandini” is a revered devotional hymn dedicated to Goddess Durga, penned by the revered Guru Adi Shankaracharya. Also known as the Mahishasura Mardini Stotram or Mahishasur Maridhini Sloka, this song extols the prowess of Goddess Mahisasura Mardini, the deity who vanquished the demon Mahishasura. Depicting the fierce form of Goddess Durga, Mahishasura Mardini is often portrayed with ten arms, riding atop a lion or tiger, wielding various weapons, and gesturing symbolic hand gestures or mudras. For those seeking the Aigiri Nandini lyrics in Telugu PDF or Mahishasura Mardini lyrics in Telugu, they can be found here.

To Download PFD click button below:

Below Provided Aigiri Nandini Lyrics in Telugu


అయిగిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 ||

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 ||

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతే
మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 ||

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే
నిజభుజదండ నిపాతితఖండవిపాతితముండభటాధిపతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 4 ||

అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే
దురితదురీహదురాశయదుర్మతిదానవదూతకృతాంతమతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 5 ||

అయి శరణాగతవైరివధూవర వీరవరాభయదాయకరే
త్రిభువన మస్తక శూలవిరోధిశిరోధికృతామల శూలకరే
దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 6 ||

అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 7 ||

ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనక పిశంగపృషత్కనిషంగరసద్భట శృంగ హతావటుకే
కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 8 ||

సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే
కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే
ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 9 ||

జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే
నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 10 ||

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 11 ||

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే
సితకృత పుల్లిసముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 12 ||

అవిరలగండగలన్మదమేదుర మత్తమతంగజ రాజపతే
త్రిభువనభూషణభూతకళానిధి రూపపయోనిధి రాజసుతే
అయి సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 13 ||

కమలదలామల కోమలకాంతి కలాకలితామల భాలలతే
సకలవిలాస కళానిలయక్రమ కేళిచలత్కల హంసకులే
అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 14 ||

కరమురళీరవవీజితకూజిత లజ్జితకోకిల మంజుమతే
మిళిత పులింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసంభృత కేళితలే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 15 ||

కటితటపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చంద్రరుచే
ప్రణతసురాసుర మౌళిమణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచే
జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 16 ||

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనునుతే
సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 17 ||

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్
తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 18 ||

కనకలసత్కల సింధుజలైరను సించినుతేగుణ రంగభువం
భజతి స కిం న శచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవమ్
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 19 ||

తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 20 ||

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాఽనుభితాసిరతే
యదుచితమత్ర భవత్యురరి కురుతాదురుతాపమపాకురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 21 ||

ఇతి శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రం ||


Unlocking the Mysteries of Aigiri Nandini:

In the serene realms of Hindu mythology, nestled amidst tales of valor and divinity, lies a cherished hymn: Aigiri Nandini. This divine composition, brimming with reverence, pays homage to Goddess Durga, hailed as Mahishasura Mardini—the vanquisher of the demon Mahishasura.

Aigiri Nandini lyrics in Telugu – Delve into the Profound Meaning

Origins and Context

Symbolism and Imagery

Devotional Essence

Cultural Impact

Translations and Accessibility

Conclusion

As we draw the veil on the mysteries of Aigiri Nandini, let us carry forth the spirit of devotion and reverence instilled by this timeless hymn. May its sacred verses continue to inspire and uplift souls on their spiritual journey, guiding them closer to the divine embrace of Goddess Durga.

Exit mobile version